తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రాథమిక కోడ్ ను
ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ నోటీసు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ నోటీసుకు జయ వివరణ ఇవ్వాల్సి ఉంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.